తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ. పార్టీ అభివృధ్ధికోసం రాబోయే ఎన్నికల్లో దక్షిణ నియోజక వర్గంలో పార్టీని మరింత పటిష్టానికి శక్తివంచన లేకుండా పనిచేస్తాము అని. కొంత మంది నయవంచక నాయకుల వల్ల మేము నష్టపోయినా అధిష్టానం ఆదేశాల మేరకు దక్షణ నియోజక వర్గంలో తెలుగుదేశం పూర్వవైభవాన్ని సర్వశక్తులు ఒడ్డి పోరాడతామని హామీ ఇస్తున్నాము. అనంతరం విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థులు వార్డ్ నెంబర్ 29, బోట్ట పరదేశి యాదవ్ , వార్డ్ నెంబర్ 30, శ్రీమతి పొడుగు సుగుణ, వార్డ్ నెంబర్ 32, శ్రీమతి పంపన రాజ్యలక్ష్మి, వార్డు నెంబర్ 33, శ్రీమతి విల్లూరి తిరుమలదేవి చక్రవర్తి, వార్డ్ నెంబర్ 34, పుక్కల రాజేశ్వరి, వార్డు నెంబర్ 36, శ్రీమతి కేదర్ లక్ష్మి, వార్డు నెంబర్ 37, శ్రీ బంగారు రవిశంకర్, టిడిపి పార్లమెంట్ పార్టీ అధికార ప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి, పార్లమెంట్ పార్టీ కార్యదర్శి పొడుగు కుమార్, తదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments