పదో తరగతి బెటర్‌మెంట్ పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం. బెటర్‌మెంట్ పరీక్షలపై ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి బెటర్‌మెంట్ రాసేందుకు అవకాశం. 2 సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం
సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో బెటర్‌మెంట్ రాసుకునేందుకు వెసులుబాటు. ఈ ఏడాది పరీక్షలకు మాత్రమే బెటర్‌మెంట్ వెసులుబాటు. ఈ నెల 19లోగా బెటర్‌మెంట్ పరీక్షల ఫీజు చెల్లించాలని చేసుకోవాలని సూచన.
Comments