టెన్త్ ఫలితాలపై ప్రకటన
ఈనెల 4వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మార్కుల రూపంలో ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపింది. రికార్డ్ స్థాయిలో 25 రోజుల్లోనే రిజల్ట్స్ ఇస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. కాగా ఫలితాల తర్వాత విద్యాసంస్థలు ర్యాంకులను ప్రకటనల రూపంలో ఇవ్వొద్దని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే..జైలు శిక్ష విధిస్తామని పేర్కొంది.
Comments