కడపజిల్లా, ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశల మేరకు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ రోజు టి.బి రోడ్డులో 2019 లో తెలుగుదేశం పార్టీ లో ఉన్న నిత్యావసర సరుకుల ధరలు కొట్టు ఒకటి, 2022 లో వై.సి.పి.ప్రభుత్వం లో నిత్యావసర సరుకుల ధరల కొట్టు పెట్టి రోడ్డులో పోయే ప్రజలకు నిత్యావసర సరుకుల ధరల వ్యత్యాసం వివరిస్తూ నిరసన తెలిపి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో కి వినతిపత్రం అందచేసిన ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి , రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య , రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి.యస్ ముక్తియర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆసం రఘురామి రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు పార్లపాడు కసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, TNSF రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజేష్ నాయుడు, రాష్ట్ర తెలుగు యువత సెక్రటరీ ఆంజనేయులు, మండల కన్వీనర్ టంగుటూరు విశ్వనాథ్ రెడ్డి, మండల కన్వీనర్ శంకరాపురం బాబుల్ రెడ్డి, కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరి, కడప పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి సాన విజయ భాస్కర్ రెడ్డి, కడప పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ హుస్సేన్, కడప పార్లమెంట్ సెక్రెటరీ నాగముని రెడ్డి, కడప పార్లమెంట్ సెక్రెటరీ సిద్దయ్య, కడప పార్లమెంట్ సెక్రెటరీ నందం అపరాజిత, కడప పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు కోట శ్రీదేవి, ప్రొద్దుటూరు TNSF అధ్యక్షుడు నరసింహారెడ్డి, పగిడాల శ్రీకాంత్, పర్లపాడు సౌరెడ్డి, రాజుపాలెం కిరణ్ కుమార్ రెడ్డి, మస్తాన్ వల్లీ, సుబ్బరాజు, సి.బి.యన్ ఆర్మీ సుబ్బయ్య, రఫిక్, షబ్బీర్, సెంశుద్దిన్, కవి షరీఫ్, సుంకర వేణు, విమల్, రాజేష్, సుర సుర శ్రీనివాసులు, కులయిరెడ్డి, ఓబులరెడ్డి, దస్తగిరి, బద్రి, మనోహర్, మధు, నందమూరి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
コメント