top of page
Writer's picturePRASANNA ANDHRA

నేడు తల్లుల ఖాతాలలో విద్యాదీవెన

(ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ, రాయచోటి, విలేకరి)


జగనన్న విద్యా దీవెన నగదును జనవరి - మార్చి 2022 త్రైమాసికానికి విద్యార్థుల తల్లుల ఖాతాలకు మే నెల 5 వ తేదీ అనగా నేడు తిరుపతిలో బటన్ నొక్కి తల్లుల ఖాతాలలో జమ చేయనున్న ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిపొందుచున్న విద్యార్థుల సంఖ్య 10.85 లక్షల మంది.

అన్నమయ్య జిల్లాలో లబ్ది పొందుతున్న విద్యార్థుల సంఖ్య : 40,952, తల్లుల ఖాతాల సంఖ్య : 36,872 లబ్ది : 26,08,17,582


రాయచోటి నియోజకవర్గంలో లబ్దిపొందుచున్న విద్యార్థుల సంఖ్య:8189, తల్లుల ఖాతాల సంఖ్య:7,389, 8165, లబ్ది రూ :5,21,51,255, రాయచోటి నియోజక వర్గంలోని మండలాల వారీగా...

మండలం:చిన్నమండెం, విద్యార్థుల సంఖ్య: 914 ,తల్లుల ఖాతాల సంఖ్య: 822 లబ్ది: రూ58,83,496

మండలం:గాలివీడు, విద్యార్థుల సంఖ్య:1370 ,తల్లుల ఖాతాల సంఖ్య:1236 లబ్ది: రూ 83,12,925

మండలం:లక్కిరెడ్డిపల్లె, విద్యార్థుల సంఖ్య:842 ,తల్లుల ఖాతాల సంఖ్య: 754 లబ్ది: రూ53,13,816

మండలం:రామాపురం, విద్యార్థుల సంఖ్య: 911 ,తల్లుల ఖాతాల సంఖ్య: 830 లబ్ది: రూ55,41,361

రాయచోటి మున్సిపాలిటీ, విద్యార్థుల సంఖ్య: 2285 ,తల్లుల ఖాతాల సంఖ్య: 2061 లబ్ది: రూ1,48,58,188

మండలం:రాయచోటి రూరల్ విద్యార్థుల సంఖ్య:950 ,తల్లుల ఖాతాల సంఖ్య:860 లబ్ది: రూ61,58,100

మండలం:సంబేపల్లె, విద్యార్థుల సంఖ్య:917 ,తల్లుల ఖాతాల సంఖ్య: 826 లబ్ది: రూ60,83,129

85 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page