విశాఖపట్నం ప్రసన్న ఆంధ్ర వార్త రిపోర్టర్ వీర
జి వి ఎం సీ ఆఫీస్ ఎదురుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ్ వ్యతిరేకంగా జరుగుతున్న 592 వ రోజు రిలే నిరాహార దీక్ష
స్టీల్ ఏ ఐ టి యూ సీ కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షుల ప్రధాన కార్యదర్శి నందికి తాతారావు, మంత్రి రవి ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు దీక్ష లో పాల్గొని ఈ సందర్బంగా డి ఆదినారాయణ మాట్లాడుతూ, విశాఖ ఉక్కుపరిరక్షణ కై ప్రభుత్వరంగ సంస్థలోనే కొనసాగించాలి అని గత 543 రోజులుగా స్టీల్ ప్లాంట్ ఆర్చు వద్ద నిరాహార దీక్ష లు ఆందోళన లు పోరాటాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అడ్డంగా కార్పొరేట్ సంస్థల కు అమ్మే దిశగా ప్రయత్నం చేయుటం, ఇది తెలుగు ప్రజల ఆత్మ గౌరవం తో కూడుకున్న 32 మంది ప్రాణత్యాగాలుతో సాధించికున్న ఆంధ్ర ప్రజల మణి హారం లాంటి 3 లక్షల కోట్లు రూపాయలు విలువ చేసే కర్మాగారన్ని కారుచౌకగా కార్పొరేట్ సంస్థల కు అమ్మాలని చుస్తే, ఎంతటి ఉద్యమాలకైనా వెనకడమని అన్నారు "క్విట్ ఇండియా ఉద్యమం స్పూర్తితో ":క్విట్ కార్పొరేట్ - సేవ్ వైజాగ్ స్టీల్ అని నినాదం తో ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా కాపాడుకుంటం అని అన్నారు ఈ కార్యక్రమం లో కె పరంధామయ్యే, వరసాల శ్రీనివాస్ రావు పిట్టా రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Comments