గుంటూరు జిల్లా, అమరావతి పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేత వీరంగం, ఇసుక తరలిస్తున్నా తన వాహనాన్ని పట్టుకున్నారంటూ మద్యం మత్తులో బూతుల దండకంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన వైసీపీ నేత, స్టేషన్ లోనే చనిపోతాను అంటూ అర్ధరాత్రి రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్లో హల్చల్. అడ్డుకున్న పోలీస్ కానిస్టేబుల్ పై దుర్భాషల వర్షం కురిపిస్తూ తన పైకి వెళ్లిన వైనం, సరైన అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్న అమరావతి పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి ఘటన.
تعليقات