ఢిల్లీ
జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది
ఒమిక్రాన్ వస్తోందని ఎవరూ భయాందోళనకు గురికావొద్దు
ఇవాళ దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 18 లక్షల పడకలు ఉన్నాయి
చిన్నారుల కోసం 90 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి
ఇవాళ దేశంలో ఔషధాలకు ఎలాంటి కొరత లేదు
ఒమిక్రాన్ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు
అనేక రాష్ట్రాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యింది
వైద్య సిబ్బంది కఠోరశ్రమ వల్లే వందశాతం వ్యాక్సినేషన్ సాధ్యమైంది
11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యమం కొనసాగుతోంది
అనేక దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్ లో మన దేశం ముందుంది
కరోనా భయం ఇంకా పూర్తిగా పోలేదని గుర్తించాలి
దేశంలో 141 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు పూర్తయ్యాయి
90 శాతం వయోజనులకు కోవిడ్ టీకా మొదటి డోసు పంపిణీ పూర్తి
15 నుంచి 18 ఏళ్లు ఉన్నవారికి జవనరి 3 నుంచి టీకా పంపిణీ చేస్తాం
దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఫ్రంట్ లైన్ వర్కర్లు శ్రమిస్తున్నారు
ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇస్తాం
జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు టీకా ఇస్తాం
60 ఏళ్లు పైబడిన వారికి వైద్యుల సలహా మేరకు బూస్టర్ డోసు
Comentarios