యూట్యూబ్ లో పనిచేసేవాళ్లంతా జర్నలిస్టులు కారు: మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ
వారికి ఏ గుర్తింపు ప్రాతిపదిక ఏదీ లేదు!
యూట్యూబ్ రిపోర్టర్లను ప్రోత్సహించకండి వాళ్ళు జర్నలిస్టులు కారు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
అసలు రాజ్యాంగంలో ప్రత్యేక మైన స్వేచ్ఛ అంటూ లేదు.భావ ప్రకటన పేరుతో కంట్లో పొడుస్తా
అంటే ఎలా.?
యూట్యూబ్ చానల్స్ వాళ్ళ వల్ల మీడియా విశ్వసనీయతకే ముప్పు ఏర్పడుతుంది. నిజమైన జర్నలిస్టులు తమ ఉనికిని చాటుకో లేకపోతున్నారు వాస్తవాలను వెలికి తీయడం లేకపోతున్నారు. యూట్యూబ్ రిపోర్టర్లు ఎట్టి పరిస్థితిలో జర్నలిస్టు కారు వారిని ప్రోత్సహించకండి.
Comments